లైంగిక దాడులను నిరసిస్తూ ఆందోళన
• పసి పాప నుండి, వృద్ధుల పై జరుగుతున్న లైంగిక దాడులకు నిరసనగా తేది.24-06-2019న విశాఖపట్టణం పెందుర్తిలో ప్రగతిశీల మహిళాసంఘం ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వక్తలు ఉపన్యసిస్తూ వరంగల్ లో లైంగికోన్మాది చేతిలో పసిపాప బలైందని విజయవాడలో వృద్దారాలి పై అత్యాచారం చేశారని పసిపాపల నుండి వృద్ధుల వరకు ర…